AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Poorna: రెండోసారి తల్లికానున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన పూర్ణ

ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం త్వరలోనే మరోసారి తల్లి కానుంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భంతో ఉంది. తాజాగా ఈ బ్యూటీ తన బేబీ బంప్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు ఈ ముద్దుగుమ్మకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Basha Shek
|

Updated on: Feb 10, 2026 | 8:25 PM

Share
 న్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం. అయితే పెళ్లి, పిల్లల తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు సహాయక నటిగా బిజీ బిజీగా ఉంటోంది.

1 / 6
 ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తోంది పూర్ణ. ఇటీవలే బాలయ్య నటించిన అఖండ 2 తాండవం సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసిందీ అందాల తార.

2 / 6
 సినిమాలు, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే త్వరలోనే ఈ ముద్దుగుమ్మ మరోసారి తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ఈ శుభవార్తను కొన్ని రోజుల క్రితమే వెల్లడించింది పూర్ణ.

3 / 6
 మూడేళ్ల క్రితం దుబాయికి చెందిన షనిద్ ఆసిఫ్ అనే బిజినెస్‌మ్యాన్‌ని సీక్రెట్ పెళ్లి చేసుకుంది పూర్ణ. ఇప్పటికే ఈ దంపతులకు హమదన్ అసిఫ్ అలీ అనే  కుమారుడు ఉన్నాడు.

4 / 6
 ఇప్పుడు మరోసారి గర్బం ధరించిన పూర్ణ తాజాగా మెటర్నిటీ ఫొటోషూట్ లో పాల్గొంది. తన భర్త, కుమారుడితో కలిసి సరదాగా ఫొటోలకు పోజులిచ్చింది.

5 / 6
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల, నెటిజన్లు పూర్ణ దంపతులకు ముందుస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

6 / 6
Follow Us
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు

వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

త్వరలో వారి ఆర్థిక సమస్యలు ఖతం! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

కెన్యాలో కూలిన హెలికాప్టర్... క్షణాల్లో ఏడుగురు సజీవ దహనం!

ఏకంగా నలుగురిపై వేటు.. 2వ టెస్ట్ కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?

మ్యానిటర్‌గా మారుతున్న పులులు.. ఏటా ఎంత మరణిస్తున్నారంటే!

రాహువు ఆగ్రహం.. వీరికి దిన దిన గండమే
రాహువు ఆగ్రహం.. వీరికి దిన దిన గండమే
కోటీశ్వర యోగం.. ఇల్లు , ఆస్తులు కొనుగోలు చేసే రాశులివే

లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌