Neha Shetty: అందం అదరహో..! కేక పెట్టించిన గ్లామరస్ బ్యూటీ నేహా శెట్టి
సోషల్ మీడియాలో ఒక్కసారిగా సెగలు పుట్టిస్తుంది క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి. ఈ ముద్దుగుమ్మ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తాజాగా నేహా షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఆమె పోస్టులకు క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది నేహా శెట్టి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
