AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందాలతో అదరహో అనిపిస్తున్న అదా శర్మ.. ఆఫర్స్ మాత్రం తక్కువే

కొంతమంది టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ అదాశర్మ. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. మొదటి సినిమాలోనే తన క్యూట్ పర్ఫామెన్స్ తో కవ్వించింది.

Rajeev Rayala
|

Updated on: Aug 10, 2025 | 6:00 PM

Share
కొంతమంది టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ అదాశర్మ. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. మొదటి సినిమాలోనే తన క్యూట్ పర్ఫామెన్స్ తో కవ్వించింది.

కొంతమంది టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ అదాశర్మ. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. మొదటి సినిమాలోనే తన క్యూట్ పర్ఫామెన్స్ తో కవ్వించింది.

1 / 5
ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ లేడీ ఓరియేంటేడ్ సినిమాలతో పాపులర్ అయ్యింది ఈ భామ. అదా శర్మ నటించిన కేరళ స్టోరీ సినిమా భారీ హిట్ గా నిలిచింది. 

2 / 5
అలాగే అక్కడ పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది ఈ వయ్యారి భామ. సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు వదులుతుంది. ఓ వైపు అందాలు ఆరబోస్తూనే మరో వైపు క్రేజీ పిక్స్ షేర్ చేస్తుంది ఈ అమ్మడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసింది.

3 / 5
ఫ్లాప్స్ తో పాటు భారీ హిట్స్ కూడా అందుకుంది. కానీ అనుకున్నంత గుర్తింపు సాధించలేకపోయింది. ఇంటర్ తో చదువు ఆపేసి సినిమాల్లోకి ఎంటర్ అయ్యింది. తెలుగులో తొలి సినిమాలో తన అందంతో మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. అదా శర్మ మల్టీ ట్యాలెంటెడ్.

4 / 5
చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొంది. డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ లో శిక్షణ తీసుకుంది. అందుకే నీళ్లు తాగినంత ఈజీగా సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తోంది. ఆ మధ్యన వచ్చిన బస్తర్: ది నక్సల్ స్టోరీ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లో అదా శర్మ నటనకు అందరూ ఫిదా అయ్యారు. 

5 / 5
Follow Us
‘ఆల్ఫా’ ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది: అలియా భట్

నిజాయితీకి ప్రతిఫలం దక్కుతుందా..? గొడ్డలి కథ చెప్పే జీవిత సత్యం

కామాఖ్య ఆలయం 3 రోజులు ఎందుకు మూసివేస్తారు? అంబుబాచి మేళా వెనుక..

రద్దీ రోడ్డుపై ప్రకృతి వింత.. వర్షంలో పింఛం విప్పి ఆడిన నెమలి

తాతలు 60 ఏళ్లలో కూడా బలంగా ఉండడానికి కారణం.. మాంసం కూరలేనా..

వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల వృద్దురాలు!

ఆన్‌లైన్ గేమ్స్ ఉచ్చులో చిన్నారులు.. ‘ఫ్రీ ఫైర్’ మోజుతో..

పెళ్లిపీటలెక్కిన జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో

ఈ పరిహారాలతో వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తీరిపోతాయ్..!

పోపు లేకుండా రుచికరమైన మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?