AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K డ్రామా లవర్స్ మీకోసమే.. ఓటీటీలో యువతకు తెగ నచ్చేస్తున్న రొమాంటిక్ సిరీస్‏లు.. అస్సలు మిస్ అవ్వకండి..

కొరియన్ డ్రామాలు చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే ఈమధ్యకాలంలో ఓటీటీలో కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్ లు తెగ స్ట్రీమింగ్ అవుతున్నాయి. 2026 సంవత్సరంలో కూడా ఓటిటి వేదికలపై అనేక అద్భుతమైన కొరియన్ రామ్-కామ్స్ అలరిస్తున్నాయి. అందుకే ఇప్పుడు మూవీ లవర్స్ కోసం 5 ఉత్తమ వెబ్ సిరీస్ లు తీసుకువచ్చాం. ఇవి డిజిటల్ ప్లాట్ ఫాంలో సందడి చేస్తూ యువతను ఆకట్టుకుంటున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Jul 08, 2026 | 7:59 AM

Share
కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్లెటేడ్.. (Can This Love Be Translated ?). ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ రొమాంటిక్ కామెడీ జానర్‌పై  ఉంది. ఈ చిత్రం భాషకు అతీతమైన ఒక అందమైన, విశిష్టమైన ప్రేమకథ. హాస్యభరితంగా, భావోద్వేగభరితంగా ఉండే ఈ కథనం చివరికి ప్రేక్షకులను కరిగిపోయేలా చేస్తుంది. ఇందులో 'హోమ్‌టౌన్ చా-చా-చా' ఫేమ్ కిమ్ సీన్-హో, నటి గో యౌన్-జుంగ్ ప్రధాన పాత్రలు పోషించారు.. వీరిద్దరి కెమిస్ట్రీ ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ. ఈ సిరీస్ మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యువత ఈ చిత్రాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

1 / 5
మై రాయల్ నెమెసిస్‌ (My Royal Nemesis).. ఇది అందమైన వెబ్ సిరీస్.. దీనిని ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. చారిత్రక కాలం (Joseon Era) నుండి ఆధునిక కాలానికి టైమ్ ట్రావెల్ చేసే కథాంశంతో ఈ సిరీస్ రూపొందింది. జోసియన్ కాలంలో విషప్రయోగం వల్ల చనిపోయిన ఒక విలన్ పాత్రధారిణి, ఆధునిక సియోల్ నగరంలో ఒక సాదాసీదా నటి శరీరంలోకి వస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఆమె పడే తిప్పలు, అక్కడ ఎదురయ్యే లవ్ ట్రాక్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తాయి.

2 / 5
బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్ (Boyfriend on Demand). బ్లాక్‌పింక్ (Blackpink) ఫేమ్ జిసూ, నటుడు సీ ఇన్-గుక్ జంటగా నటించిన ఈ సిరీస్ ఆధునిక కాలపు వర్చువల్ రిలేషన్‌షిప్స్ ఆధారంగా సాగుతుంది. ప్రేమకు సమయం లేని ఒక వెబ్‌టూన్ ప్రొడ్యూసర్, వర్చువల్ యాప్ ద్వారా పర్‌ఫెక్ట్ బాయ్‌ఫ్రెండ్‌ను ఎంచుకుంటుంది. అయితే, అదే సమయంలో ఆఫీసులో తన శత్రువుగా భావించే కొలీగ్‌తో నిజమైన ప్రేమలో పడుతుంది. ఈ మోడరన్ లవ్ స్టోరీ యువతను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.

3 / 5
పర్‌ఫెక్ట్ క్రౌన్ (Perfect Crown). రాజరికం (Constitutional Monarchy) నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో బైన్ వూ-సియోక్ , పాపులర్ సింగర్/నటి ఐయూ (IU) నటించారు. ఒక బిలియనీర్ వారసురాలికి, కింగ్ కింగ్డమ్‌లో వారసత్వ హక్కులు లేని ఒక ప్రిన్స్‌కు మధ్య జరిగే కాంట్రాక్ట్ మ్యారేజ్ కథ ఇది. ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో వీరి మధ్య చిగురించే ప్రేమను అందంగా, హాస్యభరితంగా తెరకెక్కించారు. ఇది నెట్ ప్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

4 / 5
ఫైలింగ్ ఫర్ లవ్ (Filing for Love). కార్పొరేట్ ఆఫీస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పక్కా రామ్-కామ్ సిరీస్ ఇది. ఒక పెద్ద కంపెనీలోని ఆడిట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఉద్యోగుల మధ్య జరిగే ఇగో వార్స్, లవ్ స్టోరీని ఇందులో చూపించారు. షిన్ హ్యే-సున్ , గాంగ్ మ్యాంగ్ లీడ్ రోల్స్ చేసిన ఈ డ్రామా ఆఫీస్ కామెడీని ఇష్టపడే వారికి పర్‌ఫెక్ట్ ఛాయిస్. దీనిని కూడా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.

5 / 5
Follow Us
ఆకట్టుకునే అందమైన ప్రేమకథలు.. చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..

కలియుగంలో మనుషుల స్వభావం ఎలా మారుతుంది? షాకింగ్ విషయాలు వెల్లడి..

టీ20 క్రికెట్ హిస్టరీలో టీమిండియా లోయోస్ట్ స్కోర్లు ఇవే..

ఇంట్లో చెప్పులు తిరగబడి ఉంటే శని ఆగ్రహానికి గురవుతారా? జాగ్రత్త!

వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తప్పక పాటించాల్సిందే

బిగ్‌ అలర్ట్‌.. 100 రూపాయల నోట్లపై ఆర్‌బిఐ కీలక హెచ్చరిక జారీ..!

లోకాన్ని వీడిన పవన్ అభిమాని నిరంజన్
లోకాన్ని వీడిన పవన్ అభిమాని నిరంజన్
వర్షాకాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి!

టాస్‌తోనే టీమిండియా కొంపముంచుతోన్న శ్రేయాస్ అయ్యర్..!

సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?