అంతా తూచ్..! అలాంటిదేమీ లేదు.. భాగ్యశ్రీ గురించి వస్తున్నవన్నీ రూమర్లేనట
భాగ్యశ్రీ బోర్సే.. ఈ అందాల భామ టాలీవుడ్ లో చాలా పాపులర్ బ్యూటీ.. ఈ ముద్దుగుమ్మ హిందీలో కార్తీక్ ఆర్యన్ చిత్రం 'చందూ ఛాంపియన్' (2024)లో చిన్న పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైంది. అయితే, ఆమెకు అసలైన గుర్తింపు వచ్చింది మాత్రం టాలీవుడ్ ద్వారానే వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
