Supritha Naidu: చీరకట్టులో చడముచ్చటగా సురేఖ వాణి కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
సెలబ్రెటీల వారసుల గురించి సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక చర్చ జరుగుతాయన్న విషయం తెలిసిందే. అలా నెట్టింట హాట్ టాపిక్ అయిన నటి వారసురాలు సుప్రీత సురేఖావాణి. ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు ఈ బ్యూటీ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సుప్రీతకు నెట్టింట విపరితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
