OTT Series: టీనేజ్ గ్యాంగ్ కు టెంపర్ లేపే OTT సిరీస్.. ఒక్కో సీన్ ఒక్కో అద్భుతం
ఈ రోజుల్లో థియేటర్లలో విడుదలయ్యే సినిమాలతో పాటు ఓటీటీ వేదికలపై వచ్చే వెబ్ సిరీస్‌లకు కూడా ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే భిన్నమైన కథాంశాలు, బోల్డ్ కంటెంట్‌తో రూపొందే సిరీస్‌లకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ లో క్రేజ్ చాలా ఎక్కువ. ఆ కోవలోనే గత రెండు సీజన్లతో డిజిటల్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న పాపులర్ తెలుగు రొమాంటిక్ డ్రామా సిరీస్ 'ష్..!' (Sshhh).

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
