Sriya Reddy: సలార్ సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రియా రెడ్డి.. ఆకట్టుకుంటున్న ఫోటోలు

|

Dec 24, 2023 | 6:42 AM

సలార్ సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సలార్ సినిమాలో కీలక పాత్రలో నటించింది శ్రియా రెడ్డి. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. అమ్మ చెప్పింది, అప్పుడప్పుడు అనే సినిమాల్లో నటించింది అందాల భామ శ్రియా రెడ్డి.

1 / 5
సలార్ సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సలార్ సినిమాలో కీలక పాత్రలో నటించింది శ్రియా రెడ్డి. 

2 / 5
ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. అమ్మ చెప్పింది, అప్పుడప్పుడు అనే సినిమాల్లో నటించింది అందాల భామ శ్రియా రెడ్డి.

3 / 5
సలార్ సినిమా ఈ చిన్నది చాలా కీలక పాత్రలో నటించింది శ్రియా రెడ్డి. తమిళ్, మలయాళ , తెలుగు సినిమాల్లో నటించింది శ్రియా రెడ్డి. 

4 / 5
తన దైన స్టైల్ లో నటించి మెప్పించింది శ్రియా రెడ్డి. సలార్ సినిమాలో డిఫరెంట్ గెటప్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది శ్రియా రెడ్డి.  

5 / 5
తాజాగా ఈ చిన్నది సలార్ షూటింగ్ సెట్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రియా రెడ్డి.  ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 