ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో మీరాజాస్మిన్ ఒకరు. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది.
ఇక తెలుగు , తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది మీరాజాస్మిన్. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది.
హోమ్లీ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది మీరాజాస్మిన్ . తెలుగులో చివరిగా గోరింటాకు అనే సినిమా చేసింది .
ఇక ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.
అప్పట్లో అందాలు ఆరబోయకపోయినా.. ఇప్పుడు ఓ రేంజ్ లో స్కిన్ షో చేస్తుంది మీరాజాస్మిన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.