Srinidhi Shetty: అందం అనే సిరిలో అంతులేని సంపద ఈమె సొంతం.. చీరలో వావ్ అనిపిస్తున్న శ్రీనిధి..
కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ చిత్రాలతో ఈ ముద్దుగుమ్మ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు చాల యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ ఓ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ఫొటోస్ అభిమానునులు తెగ వైరల్ చేస్తున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
