లంగావోణీలో రాములమ్మ.. చూడటానికి రెండు కళ్లు చాలవేమో..
అదాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురిచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ షోలోనైనా సరే ఈ అమ్మడు సందడి వేరే లెవల్ ఉంటుంది. ఈ అమ్మడు తన మాటలు గారడితో ప్రేక్షకులను మాయ చేస్తోంది. తాజాగా అమ్మడు తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోస్ మీరు కూడా చూడండి
Updated on: Feb 10, 2025 | 12:07 AM

బుల్లి తెర రాములమ్మగా మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ శ్రీముఖి. ఈ ముద్దుగుమ్మ తన యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకొని, ప్రస్తుతం పలుషోలతో ఫుల్ బిజీగా ఉంటుంది.hiq1
1 / 5

పటాస్ , మంచి పాపులారిట సంపాదించుకొని టీవీషోలకు, సినిమా ప్రమోషన్స్‌కు హోస్టుగా వ్యవహరిస్తుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ, బిగ్ బాస్‌కు వెళ్లి రన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
2 / 5

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
3 / 5

లంగావోణీలో తన అందాలతో చూడముచ్చటగా అచ్చం తెలుగు అమ్మాయిలా ఉంది ఈ ముద్దుగుమ్మ.పర్పుల్ కలర్ లెహంగా ధరించి ఎంతో అందంగా కనిపిస్తుంది.
4 / 5

ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసినఈ ఫొటోలు నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.
5 / 5
Related Photo Gallery

రష్మిక కోసం నెక్స్ట్ లెవెల్ లో సాంగ్స్..

కీర దోసకాయ విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..!

ప్రతి హిందువు ఒక్కసారైనా సందర్శించాల్సిన ఆధ్యాత్మికక్షేత్రాలు ఇవే

ప్లే ఆఫ్స్ చేరే 4 టీమ్స్ ఇవే.. కుండబద్దలు కొట్టిన సెహ్వాగ్!

ఒక్కసినిమాతో భారీ పాపులారిటీ.. అరడజన్ సినిమాలతో ఫుల్ బిజీ!

స్టైలిష్ లుక్‌లో అంజలి.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!

ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా సరే.. ఆ సినిమానే ఇష్టం అంటున్న ప్రభాస్!

రూట్ మార్చిన కృతి సనన్.. ధనుష్ హెల్ప్ చేస్తారా ??

ఇంట్లో ఈ దిశలో కృష్ణుడి గ్రహాన్ని పెడుతున్నారా .. జాగ్రత్త సుమా..

సిల్వర్ స్క్రీన్ సమంత బై బై ?? బయటపడ్డ ఆసక్తికర విషయాలు
ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు.. 9 నెలల చిన్నారి, తండ్రి మృతి!

రష్మిక కోసం నెక్స్ట్ లెవెల్ లో సాంగ్స్..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

ఈ రెండు సమస్యలు ఉన్న వారు బంగాళాదుంపను అస్సలు తినకూడదు

కీర దోసకాయ విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..!

మీరు ఇక ఎప్పటికీ మారరా.? ఈ సీన్ చూస్తే మందుబాబులు గగ్గోలు పెడతారు

వంటలక్క కూతురు మతిపోగోడుతుందిగా..

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

ఈ రెండు సమస్యలు ఉన్న వారు బంగాళాదుంపను అస్సలు తినకూడదు

మీరు ఇక ఎప్పటికీ మారరా.? ఈ సీన్ చూస్తే మందుబాబులు గగ్గోలు పెడతారు

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

వయసు 70.. పైగా 4వ పెళ్లి! స్టార్ నటుడి వైఖరి వైరల్

వేధిస్తున్నాడు.. అన్వేష్‌పై చర్యలు తీసుకోండి రేవంత్‌కు రిక్వెస్ట్

పైకి చూస్తే మాములు యాక్సిడెంట్ అనుకునేరు..

UKలో చిరు పేరుతో దందా..! సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మెగా స్టార్...
