- Telugu News Photo Gallery Cinema photos Sreemukhi interesting comments about her breakup story and marriage
Sreemukhi: బ్రేకప్ స్టోరీ చేసిన శ్రీముఖి.. పెళ్లి పై కూడా హింట్ ఇచ్చేసిందిగా..
బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తుంది అందాల భామ శ్రీముఖి. తన మాటలతో చలాకీ తనంతో ప్రేక్షకులను అలరిస్తుంది శ్రీముఖి. మాటలతోనే కాదు అందంతోనూ కవ్విస్తుంది శ్రీముఖి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో పాటు పలు ఇంటర్వ్యూలతోనూ ఆకట్టుకుంది శ్రీముఖి.
Updated on: Nov 29, 2023 | 8:07 PM
Share

బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తుంది అందాల భామ శ్రీముఖి. తన మాటలతో చలాకీ తనంతో ప్రేక్షకులను అలరిస్తుంది శ్రీముఖి.
1 / 5

మాటలతోనే కాదు అందంతోనూ కవ్విస్తుంది శ్రీముఖి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో పాటు పలు ఇంటర్వ్యూలతోనూ ఆకట్టుకుంది శ్రీముఖి.
2 / 5

ఇదిలా ఉంటే శ్రీ ముఖి పెళ్లి గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పటికే చాలా సార్లు ఆ వార్తలను ఖండిస్తూ వచ్చింది శ్రీముఖి.
3 / 5

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తన బ్రేకప్ స్టోరీని చెప్పుకొచ్చింది. అలాగే తన పెళ్లి గురించి కూడా హింట్ ఇచ్చింది
4 / 5

నెటిజన్స్ తో చిట్ చాట్ చేసిన శ్రీ ముఖిని ఓ నెటిజన్ లవ్ లో ఫెయిల్ అయ్యారా..? అని అడిగాడు. దానికి 'బొచ్చెడుసార్లు' అని చెప్పింది. అలాగే పెళ్లి మాత్రం కచ్చితంగా చేసుకుంటానని శ్రీముఖి చెప్పింది.
5 / 5
Related Photo Gallery
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
Weekly Horoscope: వారికి ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి..
ఈ మూడు తేదీల్లో జన్మించిన వారు మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు..!
సరికొత్త ప్రపంచ రికార్డు.. 20000 పరుగులతో దిగ్గజాల సరసన రోహిత్
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
పుతిన్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
Birth Certificates: బర్త్ సర్టిఫికెట్స్‌పై SMలో ప్రచారం.. కేంద్రం క్లారిటీ




