SP Balu Rare Photos: పాటల తోటమాలి ఎస్పీబీ లేరు.. పాట మిగిలే ఉంది.. బాలు స్మృతిలో.. అరుదైన చిత్రమాలిక
SP Balu Rare Photos: పాట ఆయనకు ప్రాణం.. పాటే ఊపిరి.. పాటను ఆయన ఎంతగా ఇష్టపడతారంటే.. పిల్లలు ఇద్దరికీ పల్లవి, చరణ్ అని పెట్టడంతోనే తెలుస్తుంది, తెలుగు పాటల తోటమాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనల్ని వదిలి నేటికి ఏడాది.. మీరు లేరు.. మీ పాట మిగిలే ఉంది. అసలు పాటకు అంతం లేదు. ఇది ఎప్పటికీ మనతో ప్రయాణిస్తుంది..మీరు భౌతికంగా మాత్రమే మమ్మల్ని విడిచి వెళ్లారు మీ అమరస్వరం కాదు.. బాలు స్మృతిలో అరుదైన ఫోటోలు మీకోసం

1 / 25

2 / 25

3 / 25

4 / 25

5 / 25

6 / 25

7 / 25

8 / 25

9 / 25

10 / 25

11 / 25

12 / 25

13 / 25

14 / 25

15 / 25

16 / 25

17 / 25

18 / 25

19 / 25

20 / 25

21 / 25

22 / 25

23 / 25

24 / 25

25 / 25