Simran Choudhary: తెలుగమ్మాయి సిమ్రన్ చౌదరి లేటెస్ట్ ఫోటో షూట్.. మైండ్ బ్లాక్ అందాలు తప్పక చూడాల్సిందే
సినీ పరిశ్రమలో బెస్ట్ హీరోయిన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయిలు చాలా అరుదు. అందులో సిమ్రాన్ చౌదరి ఒకరు. హమ్ తుమ్ సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాద్ చిన్నది.. ఇటీవల పాగల్ సినిమాతో ఆకట్టుకుంది. మన తెలుగుమ్మాయి సిమ్రాన్ చౌదరీ లెటేస్ట్ ఫోటోస్..

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
