Simran Choudhary: చీరకట్టులో కుర్రాళ్లను పాగల్ చేస్తున్న సిమ్రన్ చౌదరి హాట్ లుక్స్..
‘ఈ నగరానికి ఏమైంది?’ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ’ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రీరిలీజ్ కూడా జరిగింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
