Tollywood: ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. డ్యాన్స్ కూడా ఇరగదీస్తుంది
ఈ టాలీవుడ్ హీరోయిన్ ను మల్టీ ట్యాలెంటెడ్ అనొచ్చు. ఎందుకంటే యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లోనూ ఇరగదీస్తోందీ ముద్దుగుమ్మ. కథక్, హిప్ హాప్, వాకింగ్, బెల్లీ డ్యాన్స్ ల్లోనూ తన ట్యాలెంట్ చూపిస్తోందీ. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
