AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రెడిషనల్ లుక్‌లో బ్యూటిఫుల్.. శృతి హాసన్ అదిరిపోయిందిగా..

అందాల చిన్నది శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం . ఈ చిన్నది ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందంతో అందరీనీ ఆకట్టుకుంటుంది. తాజాగా చీరలో తన క్యూట్‌నెస్‌తో ప్రతి ఒక్కరి మనసు దోచేస్తుంది.

Samatha J
|

Updated on: Oct 19, 2025 | 9:19 PM

Share
అందాల చిన్నది కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ నటిగానే కాకుండా సింగర్‌గా కూడా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ కిడ్ కూతురైనప్పటికీ, తన ప్రతిభతో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది.

1 / 5
అనగనగా ఒక ధీరుడు మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. అయితే మొదట్లో ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవ్వడంతో , ఐరన్ లెగ్‌గా ముద్ర వేసుకుంది. ఇక ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటలేదు అనుకునే క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో ఓ వర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

2 / 5
గబ్బర్ సింగ్ మూవీ తర్వాత ఈ అమ్మడుకు లక్కు కలిసి వచ్చిందనే చెప్పాలి. వరసగా టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించ ఛాన్స్ కొట్టేసింది. అంతే కాకుండా వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ, టాలీవుడ్‌నే ఏలేసింది కొన్ని రోజులు. పాన్ ఇండియా లెవల్‌లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా బ్యూటీగా క్రేజ్ సొంతం చేసుకుంది.

3 / 5
రీసెంట్‌గా ఈ బ్యూటీ వీరనరసింహ రెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్, కూలీ ఇలా స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి ఫేమ్ సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం వరస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీ అయిపోయింది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా చీర కట్టులో అందంగా ఉన్న ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ప్రస్తుం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5