Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరికొత్త లుక్‌లో శ్రీయా.. ఈ వయ్యారి అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!

అందాల ముద్దుగుమ్మ శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు వరస సినిమాలో మంచి ఫామ్‌లో ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం స్పెషల్ పాత్రల్లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ పింక్ డ్రెస్‌లో మతిపొగొట్టే అందాలతో దర్శనం ఇచ్చింది. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J

|

Updated on: Mar 21, 2025 | 2:54 PM

టాలీవుడ్ సీనియర్ నటి శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఒకప్పుడు వరస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ చిన్నది.

1 / 5
తెలుగు చిత్ర పరిశ్రమలో అందరి స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌తో కూడా తన సత్తా చాటింది. ఇక చాలా కాలంగా ఈ బ్యూటీ అంతగా సినిమాలు చేయడం లేదు.

2 / 5
ముఖ్యంగా కరోనా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి తన కూతురును చూసుకుంటూ ఉంది. ఈ మధ్య ఈ అమ్మడు పలు సినిమాల్లో స్పెషల్ పాత్రల్లో కనిపిస్తూ సందడి చేస్తుంది.

3 / 5
ఇక సినిమాల్లో కంటే ఈ బ్యూటీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారు మతిపొగొడుతుంది.

4 / 5
తాజాగా ఈ ముద్దుగుమ్మ పింక్ కలర్ డ్రెస్‌లో సరికొత్త లుక్‌లో దర్శనం ఇచ్చింది. కుర్ర హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా తన అందంతో మాయ చేస్తుంది ఈ చిన్నది.

5 / 5
Follow us