AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంగు రంగుల చీరలో అందంగా.. కార్తీకదీపం ఫేమ్ మోనితను చూశారా!

అందాల ముద్దుగుమ్మ శోభా శెట్టి తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మల్టీ కలర్ చీరలో తన వయ్యారాలతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Aug 28, 2025 | 5:54 PM

Share
కార్తీక దీపం ఫేమ్ మోనిత ఆలియాస్ శోభా శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బుల్లితెర ముద్దుగ్మల్లో ఈ అమ్మడు ముందుంటుంది. తాజాగా ఈ  బ్యూటీ రంగు రంగుల చీరలో అందంగా రెడీ అయ్యితన గ్లామర్‌తో మతిపొగొడుతుంది.

1 / 5
శోభా శెట్టి కార్తీక దీపం సీరియల్‌లో మోనిత పాత్రలో విలన్‌గా నటించి విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఈ అమ్మడు తెలియని తెలుగు వారే ఉండరూ అంతలా క్రేజ్ సంపాదించుకుంది. తన నటన, అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

2 / 5
ఇక ఇందులో వచ్చిన పాపులారిటీతో తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్‌లో కి వెళ్లి  తన ఆటతీరుతో అందిరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా అక్కడ కూడా తన విలనిజం చూపెట్టి మరింత ఫేమస్ అయ్యింది. హౌజ్‌లో గొడవలు, తన స్వార్థంతో సీరియల్ లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా విలనే అనే మార్క్ తెచ్చుకునేలా బిహేవ్ చేసింది.

3 / 5
ఇక ఈ బ్యూటీ ఇటీవల సీరియల్ నటుడు యశ్వంత్‌ను నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో ప్రకటించింది.

4 / 5
 ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. తన అంద చందాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. రంగు రంగుల చీరలో తన అందాలతో మాయ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5