AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ నటి

సీరియల్ బ్యూటీలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సినిమా తారల కంటే ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అయితే స్మాల్ స్క్రీన్ పై అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లు, కష్టాలను దాటుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారే.

Rajeev Rayala
|

Updated on: Jul 12, 2026 | 2:21 PM

Share
సీరియల్ బ్యూటీలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సినిమా తారల కంటే ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అయితే స్మాల్ స్క్రీన్ పై అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లు, కష్టాలను దాటుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారే. అందులో ఈ అమ్మడు ఒకరు. 

1 / 5
ఈ చిన్నదాని పేరు నైనిషా రాయ్ ఒకరు. బ్రహ్మాముడి సీరియల్లో అప్పు పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ బెంగాలీ ముద్దుగుమ్మ తెలుగులో పలు సీరియల్స్ చేసి ఫేమస్ అయ్యింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, భాగ్యరేఖ, ఇంటిగుట్టు, హంసగీతం వంటి సీరియల్స్ చేసి పాపులర్ అయ్యింది. శ్రీమంతుడు అనే సీరియల్లో లీడ్ రోల్ పోషించిన నైనిషా.. అటు పలు సీరియల్స్ లో విలన్ పాత్రలతో ఇరగదీస్తుంది.

2 / 5
పాజిటివ్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తూ జనాలకు దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. అయితే అమ్మడు జీవితంలో ఎంతో దుఃఖం దాగుంది. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన తల్లిదండ్రులు ఏమాత్రం సపోర్ట్ చేయలేదట. తండ్రి లెక్చరర్ కాగా.. నటిగా మారతానంటే అస్సలు ఒప్పుకోలేదట.

3 / 5
దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించింది. కొన్ని సందర్భాల్లో తినడానికి తిండి లేక కడుపు నింపుకోవడానికి బ్లడ్ డొనేషన్ చేసిందట. ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్స్ అడిగేవారని..ఆఫర్ ఇచ్చాక నాకేంటీ అనేవారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

4 / 5
ఆఫర్స్ రాగా వెళ్లిపోదాం అనుకుంటే ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేదని.. జీవితంపై విరక్తితో ఆత్మహత్య ప్రయత్నం సైతం చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం బ్రహ్మాముడి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే తన ప్రియుడు సీరియల్ నటుడు ఆశిష్ చక్రవర్తిని పెళ్లి  చేసుకుంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న చామంతి సీరియల్లో హీరోగా నటిస్తున్నాడు ఆశిష్.

5 / 5
Follow Us
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే

కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా

నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు

అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!

కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్

ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..

తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా

ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?

టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?

శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..