గోవాలో ఫ్యామిలీతో శ్రియా..ఎంజాయ్ మాములుగా లేదుగా..
అందాల చిన్నది సీనియర్ నటి శ్రియా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తన ఫ్యామిలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. వరసగా వెకేషన్స్‌కు వెళ్తూ తన కూతురు, భర్తతో కలిసి ఆనందంగా గడుపుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గోవ వెకేషన్ ఫొటోస్ షేర్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5