AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rukmini Vasanth: రామ్ పోతినేని జోడిగా ‘సప్త సాగరాలు దాటి’ హీరోయిన్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన రుక్మిణి వసంత్..

కన్నడ హీరో రక్షిత్ హీరోగా నటించిన సప్త సాగరాలు దాటి సినిమా తెలుగులోనూ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది. తాజాగా ఈ బ్యూటీ క్రేజీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ఈ ముద్దుగుమ్మ కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తోన్న రామ్.. ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Rajitha Chanti
|

Updated on: Nov 10, 2023 | 2:08 PM

Share
కన్నడ హీరో రక్షిత్ హీరోగా నటించిన సప్త సాగరాలు దాటి సినిమా తెలుగులోనూ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది.

1 / 6
తాజాగా ఈ బ్యూటీ క్రేజీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ఈ ముద్దుగుమ్మ కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

2 / 6
ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తోన్న రామ్.. ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

3 / 6
 ఈ సినిమాలో రామ్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ బ్యూటీని మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. అందుకు రుక్మిణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

4 / 6
 ఇక త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా తర్వాత రుక్మిణికి తెలుగులోను మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు.

5 / 6
 రామ్ పోతినేని జోడిగా 'సప్త సాగరాలు దాటి' హీరోయిన్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన రుక్మిణి వసంత్..

6 / 6
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం

రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్

కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే