Samantha Ruth Prabhu: అక్కడ నీ వయ్యారాలకు.. ఇక్కడ జారిపోవా కుర్రహృదయాలు.. వాట్ ఏ స్టైల్ సామ్.

|

Apr 09, 2023 | 5:29 PM

అల్లరి పిల్ల సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే మాయ చేసిన ఈ చిన్నది.. ఆతర్వాత కుర్రాళ్ల కలల రాకుమారిలా మారిపోయింది.తాజాగా మరోసారి తన అందం , అభినయంతో మైమరిపించింది.

1 / 11
ఒకప్పుడు హిందీ సినిమాలపై.. అందులోనూ.. స్టార్‌ హీరో సినిమాల పై మాత్రమే ఫోకస్ చేసే నార్త్‌ జనాలు.. ఇప్పుడు సౌత్ సినిమాలపై కూడా మోజు పెంచుకుంటున్నారు.

2 / 11
అందులోనూ టాలీవుడ్‌ సినిమాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం పాన్ ఇండియన్ రేంజ్‌లో పిక్చరైజ్‌ చేసి రిలీజ్‌ చేస్తున్న సినిమాల వెంట పడుతున్నారు.

3 / 11
థియేటర్లలో చూస్తున్నారు. మన హీరో హీరోయిన్ల గురించి తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా వాళ్లందరూ పప్పులో కాలేశారు.

4 / 11
మన స్టార్ హీరోయిన్‌ సమంతను ఏకంగా దిల్ రాజు కూతురని అనుకుంటున్నారు. ప్రెస్‌ మీట్లో రిపోర్టర్లు కూడా ఇదే అడిగి నవ్వుల పాలవుతున్నారు.

5 / 11
తాజాగా మన లేడీ పాన్ ఇండియన్ స్టార్ సమంత చేస్తున్న పాన్ ఇండియన్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ డైరెక్షన్లో.. హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా..

6 / 11
త్రూ అవుట్ వరల్డ్‌ ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇక రీసెంట్ రిలీజ్‌ అయిన ఈ మూవీ త్రీడీ ట్రైలర్‌ కూడా అందర్నీ ఆకట్టుకుంటూ..

7 / 11
సినిమాపై విపరతీమైన అంచనాలు పెంచేస్తోంది. ఇక క్రమంలోనే.. ఈ సినిమాపై ఫోకస్ చేసిన నార్త్‌ జనాలకు ఓ విషయం చాలా కన్ఫూజన్‌గా మారింది.

8 / 11
అదే సమంత దిల్ రాజు కూతురు సమంత అనే విషయం. ఎస్! శాకుంతలం సినిమాను గుణశేఖర్ కూతురు నీలిమా గుణ నిర్మిస్తూ ఉండడం.. దాంతో పాటే..

9 / 11
రీసెంట్ గా దిల్ రాజు కూతురు హర్షిత్ రెడ్డి కూడా.. తన తండ్రి పేరుతో.. ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి.. సినిమాలు తీస్తుండడం...! వీరందరూ కలిసి సమంత శాకుంతలం సినిమాలో కూడా భాగమై ఉండడంతో..

10 / 11
నార్త్‌ జనాలు తాజాగా కన్ఫూజ్ అవుతున్నారు. గుణ శేఖర్ కూతురు నీలిమ బదులుగా.. దిల్ రాజు కూతురు సమంత అంటూ.. పొరపడుతున్నారు. ఇదే చెబుతున్నారు.

11 / 11
నెట్టింట పొరపాటుగా కోట్ చేస్తున్నారు. ఇలా చేస్తూ.. సామ్ అండ్ దిల్ రాజు ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను షాక్ అయ్యేలా చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్నారు.