Samantha Success Story: వెల్‌కమ్ గర్ల్ నుండి కోట్లు తీసుకునే స్టార్ వరకు.. సమంత సక్సెస్ జర్నీ!
Samantha Biography: సినిమా రంగంలో గాడ్‌ఫాదర్ లేకుండా అడుగుపెట్టి, కేవలం స్వయంకృషితో తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటీమణులలో సమంత రుత్ ప్రభు అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని, అత్యున్నత స్థాయి స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్న సమంత జీవితం వెనుక ఎవరూ ఊహించని ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
