Samantha: ఎల్లోరా శిల్పమా.. సొంపుల సోయగమా.. కుర్రకారును కవ్విస్తున్న సామ్ లేటెస్ట్ పిక్స్
Samantha: విడాకుల తర్వాత సినిమాల్లో జోరు పెంచిన సమంత అందుకు దగ్గట్లుగానే వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించేందుకు ఓకే చెప్పింది సామ్.. కేవలం తెలుగులోనే పరిమితం కాకుండా బాలీవుడ్‌లో కూడా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
