AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Rajguru: సన్నజాజులన్ని నీ ముందు చిన్నబోయే.. చిరునవ్వుతోనే కట్టిపడేస్తోన్న అందాల ఆర్చీ..

2016లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది సైరత్ చిత్రం. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Rajitha Chanti
|

Updated on: Mar 20, 2023 | 9:01 PM

Share
2016లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది సైరత్ చిత్రం. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

2016లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది సైరత్ చిత్రం. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

1 / 7
ఇందులో రింకు రాజ్ గురు కథానాయికగా నటించింది. ఆర్చీ పాత్రలో కుర్రాళ్ల మనసు దొచుకుంది.

2 / 7
ఈ అమ్మడుకు తెలుగులోనూ అభిమానులున్నారు. తొలి సినిమాలో ముద్దుగా.. బొద్దుగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

3 / 7
ఈ సినిమాతో రింకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత మరాఠీలో పలు చిత్రాల్లో నటించింది.

4 / 7
తక్కువ సమయంలోనే మరాఠీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు నాజుగ్గా తయారైంది రింకు.

5 / 7
సైరత్ తర్వాత కాగర్, ఝుండ్, మేకప్ చిత్రాల్లో నటించింది.  అటు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది

6 / 7
 తాజాగా కేరళ కుట్టిగా కనిపించి షాకిచ్చింది. రింకు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట్ వైరలవుతున్నాయి.

7 / 7
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్

వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే

పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?

టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట

పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!

ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!

ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం

తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో