Shraddha Kapoor: సాహో బ్యూటీ శ్రద్ధాకపూర్ అందాలు.. కుర్రకారును ఆకట్టుకుంటున్న లేటెస్ట్ స్టిల్స్..
ఆషీకీ 2 సినిమాలో శ్రద్ధా కపూర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమా తర్వాత చాలా సూపర్ హిట్ సినిమాలు , స్టార్ హీరోల సినిమాలుశ్రద్ధాను వెతుకుంటూ వచ్చాయి.. ఈ అమ్మడు నటనతోనే కాదు తన డ్యాన్స్ లతో కూడా అలరిస్తుంది. హీరోలకు సమానంగా స్టెప్పులు వేస్తూ.. సత్తా చాటుకుంటుంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
