AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ruhani Sharma: అందానికే ఆధార్ కార్డు ఈ బ్యూటీ.. అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే

నటుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిలసౌ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రుహాని శర్మ. తొలి సినిమాతోనే చక్కటి నటనతో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. చిలసౌ సినిమా లో తన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది రుహాని శర్మ. ఆ తర్వాత వరుస సినిమాలతో మెప్పించింది. 

Rajeev Rayala
|

Updated on: Dec 13, 2023 | 1:21 PM

Share
నటుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిలసౌ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రుహాని శర్మ. తొలి సినిమాతోనే చక్కటి నటనతో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. 

1 / 5
చిలసౌ సినిమా లో తన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది రుహాని శర్మ. ఆ తర్వాత వరుస సినిమాలతో మెప్పించింది. 

2 / 5
. 2019లో కమల అనే సినిమాత్జో మలయలోకి కూడా అడుగుపెట్టింది. ఈచిన్నది. రుహాని శర్మ నటించిన హిట్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

3 / 5
అయితే ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. ఆకట్టుకునే నటన ఉన్నప్పటికీ అవకాశలకోసం ఎదురుచూస్తోంది ఈ బ్యూటీ. 

4 / 5
ఇక సోషల్ మీడియా వేదికగా రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ.. దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది రుహాని శర్మ. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ అందాల భామ. 

5 / 5
Follow Us
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..

శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..

సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..

అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?

పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..

ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి

ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..

జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో

మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్