ఎంత ముద్దుగా ఉందో..! రుహానీ శర్మ ఫోటోలపై కవితలు రాస్తున్న కుర్రాళ్ళు
రుహానీ శర్మ... కెరీర్ బిగినింగ్ లో పద్దతిగా డీగ్లామర్ రోల్ లో నటించింది.. ఇప్పుడు హాట్ లుక్స్ తో ప్రేక్షకులను కవ్విస్తుంది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోయిన్ గా చేస్తుంది. ఈ అమ్మడి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
