AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజా కాదండోయ్.. తన కూతురిని చూస్తే ఫ్యూజ్‌లు అవుట్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ సీనియర్ నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి ఆరోజుల్లో తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచేసింది. ఇప్పటికీ కూడా ఈ నటి అంటే చాలా మందికి ఇష్టం. ఇక సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా రోజా తన సత్తా చాటింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసి తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది.

Samatha J
|

Updated on: Aug 21, 2025 | 7:37 PM

Share
నటి రోజా తెలుగు వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. చిరంజీవి, బాలకృష్ణ ఇలా సీనియర్ హీరోల అందరిసరసన నటించి, తన నటన, అందంతో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో కూడా తన మార్క్ చూపెట్టింది.

1 / 5
ఇక రోజా అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే, అయితే ఇప్పుడు ఆమె వింటేజ్ లుక్‌ను తన కూతురు గుర్తు చేసింది. అచ్చం తన తల్లిలా రెడీ అయ్యి, పాత రోజానేనా అనేలా తన క్యూట్ ఫొటోస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మరి ఒకసారి ఆఫొటోస్ పై లుక్ వేద్దాం.

2 / 5
నటి రోజాకు కూతురు, కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. అయితే తన కూతురు అన్షు మాలిక అచ్చం తన తల్లిలానే ఉంటుంది. అయితే తాజాగా అన్షు అచ్చం తన  తల్లి రోజా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో, అలా రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

3 / 5
రోజా వింటేజ్ లుక్‌లో ఉన్న అన్షు ఫొటోస్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ అచ్చం రోజానే చూసినట్టు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

4 / 5
మరికొంత మంది తల్లికి జిరాక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక నటి రోజా ప్రస్తుతం పలు టీవీ షోల్లో జడ్జీగా చేస్తున్న విషయం తెలిసిందే.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..