AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న రీతూ వర్మ.. మజాకా బ్యూటీ మాములుగా లేదుగా

అందాల ముద్దుగుమ్మ రీతూ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తాజాగా ఈ అమ్మడు వరస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ నటి తాజాగా తన బ్యూటిఫుల్ ఫొటోస్‌ను అభిమానులతో పంచుకుంది. కాగా, వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Mar 17, 2025 | 8:45 AM

Share
రీతూ వర్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది. బాద్ షా మూవీలో ఈ అమ్మడు కాజల్‌కి చెల్లి పాత్రలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది.

1 / 5
తర్వాత పెళ్లి చూపులు మూవీలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా చేసి తెలుగు అభిమానుల మనసు గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ అమ్మడుకు వరసగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.  తెలుగు, తమిళం ఇలా చాలా భాషల్లో ఈ బ్యూటీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

2 / 5
రీసెంట్‌గా మజాకా మూవీతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు, మూవీ డిజాస్టర్ అయినా రీతూ వర్మకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాలో ఈ బ్యూటీ తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. వరస ఫొటోషూట్స్‌తో కుర్రకారు మతిపొగొడుతుంటుంది. తాజాగా ఈ బ్యూటీ లెహెంగాలో అదిరిపోయింది.

4 / 5
సింపుల్ లుక్‌లో మల్టీకలర్ లెహెంగాలో కొంటె చూపు చూస్తూ.. క్యూట్ స్మైల్‌తో ఉన్న ఈ ఫొటోలు నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో తన అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్, లైక్స్ వస్తున్నాయి.

5 / 5
Follow Us
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!

వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..

ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..

సముద్రపు లోతుల్లోకి సరికొత్త శక్తి.. నేవీలోకి చేరనున్న INS నిపుణ్

రాసిపెట్టుకోండి.. భారత్ WTC ఫైనల్ చేరడం పక్కా..

హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..

వెన్న లేకుండానే మీగడతో ఇలా స్వచ్చమైన నెయ్యి తయారు చేయండి!

ఆ విషయంలో ముదిరిన వివాదం.. చెన్నైకు ధోని గుడ్ బై?

ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.