AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kayadu Lohar: సింపుల్ లుక్‌లో సూపర్ అనిపించేలా.. కట్టిపడేస్తున్న కాయదు లోహర్

కాయదు లోహర్.. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది.

Rajeev Rayala
|

Updated on: Jul 15, 2025 | 1:37 PM

Share
కాయదు లోహర్.. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది.

కాయదు లోహర్.. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది.

1 / 5
ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది. గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నది రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో తన అందంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. దాంతో కుర్రాళ్లంతా ఈమె కోసం గూగుల్ ను గాలిస్తున్నారు. 

2 / 5
నటి కాయదు లోహర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. మగిల్పేట సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు.

3 / 5
డ్రాగన్ సినిమాలో ఈ అమ్మడు నటన, గ్లామర్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారనే చెప్పాలి. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమాతో ఈ అమ్మడు యూత్ లేటెస్ట్ క్రష్ అయ్యిపోయింది. అంతే కాకుండా ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు వేయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

4 / 5
ఇక తెలుగు, మరాఠీ, తమిళంలో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ అభిమానుల మనసు దోచేసుకుంటున్న ఈ నటి, ఇప్పుడు నాని సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన క్యూట్ ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

5 / 5
Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!