AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reba Monica John: విశ్వమందు ఈ సుకుమారి వంటి లావణ్యం దొరకునా.. చార్మింగ్ రెబా..

రెబా మోనికా జాన్ ఒక భారతీయ నటి మరియు మోడల్, ఆమె తమిళ మరియు మలయాళ చిత్రాలలో ప్రముఖంగా పని చేస్తుంది మరియు కొన్ని తెలుగు మరియు కన్నడ చిత్రాలలో పని చేసింది. తాజా సోషల్ మీడియా ఈ కోమలి షేర్ చేసిన తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా వీటిపై ఓ లుక్ వెయ్యండి.

Prudvi Battula
|

Updated on: Mar 05, 2025 | 10:00 AM

Share
4 ఫిబ్రవరి 1994న కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ మలయాళీ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ రెబ మోనికా జాన్. ఈ ముద్దుగుమ్మ తండ్రి పేరు జాన్, ఈమె తల్లి పేరు మినీ జాన్. ఈ బ్యూటీ కుటుంబం క్రైస్తవ మతానికి చెందినవారు.

1 / 5
కర్ణాటక రాజధాని బెంగళూరులో సేక్రేడ్ హార్ట్ గర్ల్స్ హై స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ భామ. బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందింది ఈ అందాల తార రెబ.

2 / 5
2022లో క్రైస్తవ సంప్రదాయంలో కుటుంబీకులు, బంధుమిత్రుల మధ్య జోమోన్ జోసెఫ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ వయ్యారి సినిమాలకు ముందు కొన్ని ప్రకటనలలో కనిపించింది. అందులో ధాత్రి హెయిర్ ఆయిల్ ప్రకటన చాల ప్రముఖమైనది.

3 / 5
2016లో జాకోబింటే స్వర్గరాజ్యం అనే మలయాళీ ఫ్యామిలీ డ్రామాతో సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత మలయాళీ, తమిళ చిత్రాల్లో కనిపించింది. 2023లో శ్రీవిష్ణుకి జోడిగా కామెడీ డ్రామా చిత్రం సామజవరగమన చిత్రంతో తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది రెబ జాన్.

4 / 5
ఈ నెల 29న విడుదల కానున్న తెలుగు కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ సినెమా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్న ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికి విడుదలైన ఈ పాట లిరికల్ వీడియోకి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

5 / 5
జస్ట్‌ రూ.5 వేలు ఉంటే చాలు! హ్యందాయ్‌ కొత్త కారు బుకింగ్‌..

అదిరిపోయే వెజిటబుల్ టిక్కా మసాలా.. రుచికి ఫిదా అవుతారు!

ఛీ.. ఛీ.. విమానంలో అదేం పాడుపని.. తోటి ప్రయాణికులపై..

అమెరికాలో విషాదం... ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి వీడియో

గుడ్‌న్యూస్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్

భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ ప్రస్తావన వీడియో

సంక్రాంతి వేళ ఈ పనులు చేస్తే జైలుకే.. రైల్వేశాఖ వార్నింగ్

అదృష్టం మీ తలుపు తట్టాలంటే.. అరటి మొక్క గురించి తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం వాతావరణం ఎలా ఉంటుంది..?

తిరుమలలో శ్రీవారి కంటే ముందు ఆ స్వామిని ఎందుకు దర్శించుకోవాలి..