AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: రవితేజ కూతురిని చూశారా.. ? హీరోయిన్లను మించిన అందం.. లేటేస్ట్ ఫోటోస్ వైరల్..

మాస్ మహారాజ రవితేజ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరిస్తున్నారు . తాజాగా తన కూతురు మోక్షదతో కలిసి ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు రవితేజ.

Rajitha Chanti
|

Updated on: May 04, 2026 | 1:00 PM

Share
మాస్ మహారాజా రవితేజ వెండితెరపై చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. తాజాగా రవితేజ కుమార్తె మోక్షద భూపతిరాజుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినీ తారల వారసులు తరచుగా కెమెరాల ముందుకు వస్తుంటారు, కానీ మోక్షద మాత్రం అరుదుగా మాత్రమే కనిపిస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

1 / 5
గతంలో మోక్షదకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చినప్పుడు, ఆమె చదువుపై దృష్టి సారించిందని, మీడియాకు దూరంగా ఉండటానికే ఇష్టపడతారని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆ ఫోటోలు చూసిన అభిమానులు మాస్ రాజా గారాల పట్టి చాలా పద్ధతిగా, సింపుల్‌గా ఉందని మురిసిపోయారు. అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన ఫోటోలను పరిశీలిస్తే, మోక్షద లుక్ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఆమె ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

2 / 5
తాజాగా పెళ్లి వేడుకలో తన కూతురు మోక్షదతో కలిసి సండడి చేశారు రవితేజ. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో ఆమె కనిపిస్తున్న తీరు చూస్తుంటే, తండ్రికి తగ్గ తనయగా గ్లామర్ రంగంలో కూడా తనదైన ముద్ర వేయగలరని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాల్లో ఆమె చిరునవ్వు, కెమెరా ముందు ఆమె పలికిస్తున్న హావభావాలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

3 / 5
రవితేజ తన కుమారుడు మహాధన్‌ను ఇప్పటికే 'రాజా ది గ్రేట్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేశారు. ఇప్పుడు మోక్షద లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుండటంతో, ఆమె కూడా త్వరలో సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అనే చర్చ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో మొదలైంది. అయితే దీనిపై రవితేజ కుటుంబం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం ఆమె తన ఉన్నత చదువులను పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

4 / 5
మాస్ మహారాజ రవితేజ తన కూతురు మోక్షదతో కలిసి తాజాగా ఏషియన్ సునీల్ కూతురు రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. ఇందులో బ్లాక్ డ్రెస్ లో రవితేజ కూతురు మోక్షద ఎంతో క్యూట్ గా సింపుల్ లుక్ లో కనిపిస్తూనే స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. హీరోయిన్స్ ని మించి అందంగా ఉంది, హీరోయిన్ అవ్వొచ్చు అని ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రిసెప్షన్ వేడుకకు రవితేజ, మోక్షదతో పాటు రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ కూడా హాజరయ్యాడు.

5 / 5
Follow Us
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇదే..

ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?

అద్భుతమైన ఫీచర్​ తెచ్చేసిన వాట్సాప్​.. ఏంటది

కేవలం 35 రూపాయలకే 153 కిలోమీటర్లు.. మైండ్‌ బ్లోయింగ్‌ స్కూటర్‌

ఒక్కసారిగా బావిలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబం మొత్తం బలి!

గోవా నుంచి ఫ్లైట్‌లో ఎంత మద్యం తీసుకరావొచ్చు..? ఎక్కువ తెస్తే ఏమవ

వందేమాతరంపై రగడ.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..

షావోమీ స్మార్ట్​ ఫిష్‌ ట్యాంక్​2 ప్రో చూశారా?

హైదరాబాదీలకు కొత్త సమస్య.. ఈ ప్రాంతాల్లో రాత్రి అయితే చాలు..

ప్రభాస్ ఇచ్చిన ఐడియాతోనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర