AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: చీరకట్టులో మతిపోగొడుతోన్న నేషనల్ క్రష్.. రష్మిక లేటెస్ట్

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తెలుగులో తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అయ్యింది రష్మిక. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది రష్మిక మందన్న. 

Rajeev Rayala
|

Updated on: Dec 20, 2023 | 9:48 PM

Share
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. 

1 / 5
తెలుగులో తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అయ్యింది రష్మిక. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది రష్మిక మందన్న. 

2 / 5
కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ బాషల్లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది రష్మిక.  హిందీలో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. 

3 / 5
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో చేస్తోంది. ఇంకా హిందీలోనూ సినిమాలు చేస్తుంది. 

4 / 5
సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చీరకట్టులో అదరగొట్టింది రష్మిక. 

5 / 5
Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌