AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నది ఇప్పుడు ఓ సెన్సేషన్.. పాన్ఇండియా స్టార్‌ని గుర్తుపట్టారా?

సోషల్ మీడియా వచ్చాక చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది హీరో హీరోయిన్ల చిన్ననాటిఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ బ్యూటీ, కుర్రారు కలలరాని అయిన ఓ బ్యూటీ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరి మీరు ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా?

Samatha J
|

Updated on: Apr 12, 2026 | 3:33 PM

Share
చాలా మందికి తమ  అభిమాన నటులకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. వారి చైల్డ్ హుడ్ ఫొటోస్ చూడటానికి చాలా ఆసక్తి కనబరుస్తారు. ఈక్రమంలోనే ఈ మధ్య సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా వరస సినిమాలతో దూసుకెళ్తూ, తన నటనకు గాను అవార్డులు అందుకుంటున్న ఓ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

1 / 5
ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా?  నేషనల్ క్రష్ రష్మిక. రష్మిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య స్టార్ హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకొని,వివాహ  బంధంలోకి అడుగు పెట్టింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 26న వివాహం చేసుకొని అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

2 / 5
ఇక ఛలో మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే తన నటనతో అభిమానుల మనసు దోచుకుంది.                                                           మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ  అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దీని తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

3 / 5
ముఖ్యంగా ఈ మూవీతర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతాగోవిందం మూవీలో నటించి మెప్పించింది.ఈ మూవీలో వీరిద్దరి కెమెస్ట్రీకి చాలా మంది ఫిదా అయిపోయారు మూవీ కూడా మంచి హిట్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చాయి. ఈ ముద్దుగుమ్మ చేసిన చాలా సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి.

4 / 5
ఇక దీని తరవ్వాత ఏకంగా పాన్ ఇండియా మూవీ  పుష్ప మూవీలో నటించి పాన్ ఇండియా స్టార్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ వరసగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు కూడా చేతి నిండా సినిమాలతో ఈ ముద్దు గుమ్మ ఫుల్ బిజీ అయిపోయింది.

5 / 5
Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?

SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.

SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!

బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..

కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?

కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?

‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్

మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?

ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?