స్టైలిష్ లుక్‌లో రష్మీ గౌతమ్.. ఎంత బాగుందంటే..
యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మి గౌతమ్ మంచి ఫ్యాన్ బేస్ సొతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇటు సినిమాలతో పాటు ఇటు షోలు చేస్తూ బాగానే సంపాదించుకుంటోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5