Rashmi Gautam: అందాల యాంకరమ్మ చూపులతో మతిపోగొట్టేస్తోంది.. రష్మీ గౌతమ్ క్రేజీ పిక్స్ మైండ్ బ్లాంక్ అంతే..
రష్మీ గౌతమ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. బుల్లితెరపై అందం, యాంకరింగ్‌తో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాదు ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటారు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7




