Raashi Singh : సోషల్ మీడియాను ఊపేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ లేటేస్ట్ ఫోటోషూట్.. పచ్చటి చీరలో రాశి సింగ్ పరువాలు..
ప్రస్తుతం టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్న ఒక మంచి ప్రతిభావంతురాలైన యంగ్ హీరోయిన్ రాశీ సింగ్. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో జన్మించారు. ఆమె సినీ పరిశ్రమలోకి రాకముందు దాదాపు మూడేళ్ల పాటు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్ (క్యాబిన్ క్రూ)గా పనిచేశారు. ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
