AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raashii Khanna: ప్రకృతిలో పరవశిస్తున్న పుత్తడిబొమ్మ.. రాశిఖన్నా లేటెస్ట్ పిక్స్

అందాల భామ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయం అయింది. 

Rajeev Rayala
|

Updated on: Nov 30, 2023 | 7:50 PM

Share
అందాల భామ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయం అయింది. 

అందాల భామ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయం అయింది. 

1 / 5
అంతకు ముందుకు మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆతర్వాత హీరోయిన్ గా వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది.

2 / 5
స్టార్ హీరోల సినిమాలతో పాటు మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తుంది ఈ వయ్యారి భామ. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా  వరుసగా సినిమాలు చేస్తుంది. 

3 / 5
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది రాశి ఖన్నా. అంతే కాదు హిందీలోనూ  వెబ్ సిరీస్ లలో నటించింది. 

4 / 5
హిందీలో రుద్ర, ఫర్జి సినిమాల్లో నటించి మెప్పించింది రాశిఖన్నా. తాజాగా ఈ అమ్మడు మొక్కలు నాటుతూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది. 

5 / 5
Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..

ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..

అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!

మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..

కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..

పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?

నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..

వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!

Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ