పాలరాతి శిల్పంలా మెరిసిన అందాల రమ్య.. చూస్తే ప్రేమలో పడిపోవాల్సిందే
రీసెంట్ డేస్ లో బాగా పాపులర్ అయిన భామల్లో రమ్య పసుపులేటి ఒకరు. హుషారు సినిమాతో ఈ చిన్నది మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది. ఈమధ్య మెయిన్ హీరోయిన్ గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే అనే సినిమాలో మెరిసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
