Tollywood : వెయ్యి కోట్ల క్లబ్లో ‘రామాయణ’.. ఇప్పటివరకు 1000 కోట్లు దాటిన భారతీయ సినిమాలివే..
'రామాయణ' ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు దాటింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ నటించిన ఈ సినిమా నవంబర్ 5న విడుదలైంది. కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ మైలురాయిని చేరింది. ఇప్పటివరకు ఈ క్లబ్లో చేరిన సినిమాలు.. ఏ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
