Rakul Preet Singh: చమ్కీల చీరకట్టి ఓ వదినే.. వలుపు వల విసిరేస్తుందే ఈ చిన్నది..! రకుల్ ట్రెండీ ఫొటోస్..
అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడింది.. తాజాగా ఈ సుందరి షేర్ చేసిన ఫోటోస్ చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.