Rakul Preet Singh: చీరకట్టులో చమటలు పట్టిస్తున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్
హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన ఫోటోలు, వీడియోలతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ బ్యాక్‌లెస్ బ్లౌజ్, ఆకట్టుకునే చీరలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ 'షైన్... రిపీట్...' అని క్యాప్షన్ పెట్టింది రకుల్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
