AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్లాక్ డ్రెస్‌లో రకుల్.. గ్లామర్‌తో చంపేస్తుందిగా..

అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే బ్లాక్ డ్రెస్‌తో తన క్యూట్ నెస్‌తో అందరి మనసు దోచేస్తోంది.

Samatha J
|

Updated on: Feb 01, 2026 | 1:27 PM

Share
ఒకప్పుడు వరస సినిమాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన అందం, అభినయంతో నెట్టింట సందడి చేస్తుంది.

1 / 5
ఈ చిన్నది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది.

2 / 5
టాలీవుడ్ లో స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించిది. ఇక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఈ బ్యూటీ బాలీవుడ్ చక్కేసిది. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో సినిమాలు, వెబ్ సీరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది.

3 / 5
బాలీవుడ్ నిర్మాతను వివాహం చేసుకున్న తర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు చాలా వరకు తగ్గాయి. దీంతో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, బిజినెస్‌లు చూస్తూ గడిపేస్తుంది.

4 / 5
ఇక ఏమాత్రం సమయం దొరికినా సరే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి అభిమానుల మనసు దోచేసుకుంటున్నాయి.

5 / 5
Follow Us
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం

భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!

ఎండిపోతున్న మనీ ప్లాంట్‌కు జీవం పోసే సూపర్ కిచెన్ చిట్కాలు..

ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు

ఏలినాటి శని కారణంగా జూలైలో వీరికి వాయింపే వాయింపు..

జాతకంలో శంఖ యోగం ఉందా? అయితే గౌరవం, సంపద, విజయాలు మీ సొంతమే!

మార్కెట్ వద్దు.. ఇంటి పెరట్లోనే తియ్యటి ఆర్గానిక్‌ బీట్‌రూట్..

స్మార్ట్‌ఫోన్ కోసం కోతి వేసిన ‘స్కెచ్’ చూస్తే మైండ్‌బ్లాక్!

ధనం, విజయం, శుభఫలితాల కోసం.. ఈ ఒక్క మంత్రం చాలంట!

వాడో నీచుడు.. అలాంటోడికి నేనేందుకు ఆన్సర్ చేయాలి: దాదా