పరేషాన్ చేస్తున్న పావని..ఐకాన్ స్టార్ అన్న కూతురుని చూశారా..
అందాల ముద్దుగుమ్మ పావని కరణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక ఈ మధ్య ఈ అమ్మడు పేరు సోషల్ మీడియాలో మార్మోగుతుందనే చెప్పాలి. పరేషాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పుష్ప2తో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. అసలు విషయంలోకి వెళ్లితే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5