AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎర్ర చీరలో మరీ ఘాటుగా.. వామ్మో ఈ బ్యూటీని చూస్తే మతిపోవాల్సిందే!

రెడ్ కలర్ చీరలో, తన ఘాటైన ఎక్స్ప్రెషన్స్‌తో కుర్రకారును ఆగం చేస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా? ఎవరో కాదు.. అందాల ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. ఎప్పుడూ క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో, స్టైలిష్ లుక్‌లో కనిపించే ఈ చిన్నది తాజాగా రెడ్ చీరలో ఘాటైన చూపులతో అందరినీ ఆకట్టుకుంది. ఆ ఫొటోస్‌పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Aug 14, 2025 | 7:15 PM

Share
మలయాళి ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ అమ్మడు తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది.  ముఖ్యంగా కన్ను గీటేసి కుర్రాను తన వైపు తిప్పేసికొని, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తర్వాత వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.

1 / 5
 ప్రియా ప్రకాశ్ వారియర్ 1999అక్టోబర్ 28న కేరళలోని త్రిన్సూర్‌లో జన్మించింది. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది 2018లో ఓరు అడార్ లవ్ అనే మలయాళ సినిమా ద్వా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కన్నుగీటేసి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.

2 / 5
ఇక ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ, మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది మెప్పించింది. ముఖ్యంగా తెలుగులో హీరో నితిన్ సరసన చెక్ మూవీలో, అలాగే తేజ సజ్జాతో ఇష్క్, పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ బ్రో మూవీల్లో నటించింది. కానీ ఈ అమ్మడు అంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.

3 / 5
చాలా మంది ఈ అమ్మాయి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది అనుకున్నారు. కానీ ఈ అమ్మడుకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. ఆడపదడపా సినిమాల చేస్తూ.. తన కెరీర్ రన్ చేస్తుంది. ఇక సినిమాల విషయం ఎలా ఉన్న ఈ బ్యూటీ మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

4 / 5
తాజాగా ఈ చిన్నది ఎర్రటి చీరలో తన అందంతో అందరి మతిపొగొడుతుంది. ఘాటుగా చూస్తూ, తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బ్యూటీ  రీసెంట్‌గా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో అజిత్ కుమార్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇందులో కీలకపాత్రలో మెరిసింది.

5 / 5