AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priya Bhavani Shankar: నిశీధిలో తళుక్కుమనే అందాల జాబిలి ఈ సుకుమారి.. చార్మింగ్ ప్రియా..

ప్రియ భవానీ శంకర్.. మాజీ టెలివిజన్-ప్రెజెంటర్, ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాలలో కథానాయికగా ఫేమస్ అయింది, మేయాధ మాన్ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ భామ. వీటిని చుసిన కుర్రకారు తెగ లైక్స్ కొడుతున్నారు. మీరు ఈ ఫోటోలను చూడండి మరి. 

Prudvi Battula
|

Updated on: Jul 01, 2025 | 9:57 AM

Share
31 డిసెంబర్ 1989న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది అందాల భామ ప్రియా భవాని శంకర్. అసలు పేరు సత్యప్రియా భవాని శంకర్. చెన్నైలోని SBOA మెట్రిక్యులేషన్ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను పుర్తి చేసింది. B.S. అబ్దుర్ రెహమాన్ క్రెసెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీలో బి.టెక్, ఎంబిఏ చదివింది.

1 / 5
2017లో తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం మేయాద మాన్‌లో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి. తొలి సినిమాతో హిట్ అందుకుంది. తర్వాత 2018లో కార్తీకి జోడిగా కడైకుట్టి సింగం (తెలుగులో చినబాబు) చిత్రంలో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
2023లో యువ కథానాయకుడు సంతోష్ శోభన్ సరసన కళ్యాణం కమనీయం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ. అదే ఏడాది  నాగ చైతన్య ధూత వెబ్ సిరీస్ లో కధానాయికగా మెప్పించింది ఈ వయ్యారి.

3 / 5
గత ఏడాది గోపిచంద్ సరసన భీమా చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. తర్వాత సత్యదేవ్‎కి జోడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ జీబ్రా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది.

4 / 5
గత ఏడాది కొన్ని తమిళ చిత్రాలు కూడా చేసింది. వాటిలో డీమాంటీ కాలనీ 2 తెలుగు, తమిళంలో హిట్ అందుకుంది. అదే ఏడాది రత్నం కూడా విజయాన్ని అందుకుంది. అయితే ఇండియన్ 2 సినిమా మాత్రం నిరాశ మిగిల్చింది.  ప్రస్తుతం ఇండియన్ 3, డీమాంటీ కాలనీ 3 సినిమాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ. 

5 / 5
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!

తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు

ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా

ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా

ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!

మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..