Rowdy Janardhan : రౌడీ జనార్ధనలో స్పెషల్ సాంగ్.. విజయ్ దేవరకొండతో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్…
ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో రౌడీ జనార్ధన ఒకటి. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన విజయ్ బర్త్ స్పెషల్ పోస్టర్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ గురించి క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుందట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
