Pooja Hegde: అబ్బబ్బా.. అదిరిందమ్మ బుట్టబొమ్మ.. దీపావళీ మెరుపుల్లో పూజా హెగ్డే.. చిరునవ్వుతో చంపేసిందిగా.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. కొన్నాళ్ల క్రితం తెలుగులో టాప్ హీరోయిన్. కానీ ఇప్పుడు ఈబ్యూటీకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. కొన్ని రోజులుగా ఈ బ్యూటీ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోవడం లేదు. అలాగే ఆమె ఏ భాషలో నటించిన సినిమాలు హిట్ కావడం లేదు. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
